అందరికీ నమస్కారం. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల
ప్రదానోపాధ్యాయులకు విన్నపము. TaRL కు సంబందించిన MID LINE TEST 16
& 17 వ తేదీలలో నిర్వహించవలెను. అందుకు SAMPLE 3, 4 మాత్రమే
ఉపయోగించవలెను. MIDLINE TEST ను రెండు రకాలుగా నిర్వహించవలెను. 1. SAMPLE
3 సగం
మందికి SAMPLE 4 సగం మందికి తెలుగు మరియు గణితం నందు వుపయోగించి విద్యార్థులను
పరీక్షించవలెను. 2. PEN & PAPER నందు కూడా SAMPLE 3 సగం
మందికి SAMPLE 4 సగం మందికి
వుపయోగించి విద్యార్థులను పరీక్షించవలెను. దీనికి సంబందించిన రిపోర్టును MRC
లకు
17 వ
తేదీ సాయంత్రం అందచేయవలెను. CAC TEAM, KURNOOL
All the Dy EOs,MEOs & Head Masters of PS,UPS & HS
are informed that, the Hon'ble Supreme Court Team is visiting Schools in
Kurnool District on 16-02-2018 & 17-02-2018 regarding the availability of
basic facilities of Drinking Water, Toilets, Electricity etc., in the Schools .
Hence, they are instructed to keep the School premises neatly & good
atmosphere without fail. DEO, Kurnool
JOB NOTIFICATIONS
GOs (SCHOOL EDUCATION)
GO MS NO : 14 School Education Department - Permission for
upgradation of M.P.U.P
School, Vaddepalyam (V),
Kundurpi Mandal, Ananthpuram District into High School by opening of class IX
during the academic year 2017-18 –Accorded - Orders – Issued
GO RT NO : 28 School Education Department – Office of the
Director of Government Examinations, Andhra Pradesh – Taking the services of
Sri M. V. Kumara Swamy, Retired Deputy Commissioner of Government Examinations
on Contract basis – Permission – Orders – Issued.