Wednesday, 14 February 2018

TODAY (14-2-2018) INFORMATION


అందరికీ నమస్కారం. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు విన్నపము. TaRL కు సంబందించిన MID LINE TEST 16 & 17 వ తేదీలలో నిర్వహించవలెను. అందుకు SAMPLE 3, 4 మాత్రమే ఉపయోగించవలెను. MIDLINE TEST ను రెండు రకాలుగా నిర్వహించవలెను. 1. SAMPLE 3 సగం మందికి SAMPLE 4 సగం మందికి తెలుగు మరియు గణితం నందు వుపయోగించి విద్యార్థులను పరీక్షించవలెను. 2. PEN & PAPER నందు కూడా SAMPLE 3 సగం మందికి  SAMPLE 4 సగం మందికి వుపయోగించి విద్యార్థులను పరీక్షించవలెను. దీనికి సంబందించిన రిపోర్టును MRC లకు 17 వ తేదీ సాయంత్రం అందచేయవలెను.  CAC TEAM, KURNOOL

All the Dy EOs,MEOs & Head Masters of PS,UPS & HS are informed that, the Hon'ble Supreme Court Team is visiting Schools in Kurnool District on 16-02-2018 & 17-02-2018 regarding the availability of basic facilities of Drinking Water, Toilets, Electricity etc., in the Schools . Hence, they are instructed to keep the School premises neatly & good atmosphere without fail. DEO, Kurnool







JOB NOTIFICATIONS

* ISRO


GOs (SCHOOL EDUCATION)

GO MS NO : 14 School Education Department - Permission for upgradation of M.P.U.P School, Vaddepalyam (V), Kundurpi Mandal, Ananthpuram District into High School by opening of class IX during the academic year 2017-18 –Accorded - Orders – Issued

GO RT NO : 28 School Education Department – Office of the Director of Government Examinations, Andhra Pradesh – Taking the services of Sri M. V. Kumara Swamy, Retired Deputy Commissioner of Government Examinations on Contract basis – Permission – Orders – Issued.


No comments:

Post a Comment

అప్పల ప్రసాద్ గారి ప్రసంగం

అందరికీ నమస్కారం. శ్రీకాకుళం నందు శ్రీ అప్పల ప్రసాద్ గారు IMPACT కార్యక్రమం నందు మన భారత దేశం యొక్క ఔన్నత్యాన్ని వివరించిన తీరు అమోఘం. ...