TODAY
(10-2-2017) INFORMATION
General IMP information : నాకున్న
సమాచారం మేరకు మంగళవారం లోపు పాఠశాలలకు సంబందించిన రెండు రకాల గ్రాంట్లు(SCHOOL GRANT,MANAGEMENT GRANT)
SMC అకౌంట్లనందు
జమ అవుతాయి.
Dear MEOs
of all mandals Good evening,
I am sorry to inform you that some of our MEOs are deputing the same candidates
for different programmes.Henceforth i request you not to send the same
candidates for different programmes in the interest of fulfilment of the
objectives of training programme to teachers.Thanking you.Yours
Sincerely.Y.Raghava
Reddy, Principal, DIET, Kurnool
* AP HRDI – Request for Nominations-Three Day Residential Training Programme
on Project Management - 21- 23 February, 2017 - Bapatla – Reg.
* GOVERNMENT OF ANDHRA PRADESH GENERAL
ADMINISTRATION DEPARTMENT
* Supply of SMCTraining modules to SMC members
and BRT wall hangers to SMCs
Above information available in this below link
http://apysrtfknl.blogspot.in
DIET COLLEGE,KURNOOL నందు జరిగిన MORAL VALUES పై జరిగిన
ట్రైనింగ్ నందు పాల్గొన్న ఉపాధ్యాయులు, ఆ ట్రైనింగ్ నందు పాల్గొనడం తమ అదృష్టంగా
భావించారు. కారణం అందులో వక్తలుగా పాల్గొన్నవారు ఉపన్యసిస్తుంటే సాయంకాలం ఆరు గంటల
సమయమైనను కూడా ఆ ప్రాంగణం వదిలి వెళ్ళుటకు ఇష్టపడలేకపోయామని ఆ ట్రైనింగ్ లో
పాల్గొన్న ఒక ఉపాధ్యాయుడు తెలియచేసారు.
RAMESH,YSRTF,KURNOOL
ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. Dr
K.V.SUBBA REDDY గారు ప్రస్తుత
పరిస్తితిలలో ఉపాధ్యాయ యం.యల్.సి గా పోటీ చేసే ఇతర అభ్యర్థులతో పోలిస్తే తను
ఉపాధ్యాయుల తరపున పోరాటాలు చేయగలను మరియు సేవ కూడా చేయగలను అని
తెలియచేస్తున్నారు,ఇందుకు తాను గతంలో సమైక్యాంద్ర మరియు రాయలసీమ అభివృద్ధి కోసం చేసిన
పోరాటాలే నిదర్శనం అని పేర్కొన్నారు.ఇలాంటి వ్యక్తులైతే మన విద్యారంగానికి మంచి
జరుగుతుందని మేము నమ్ముతున్నాము.కావున మీరు కూడా ఈ విషయాన్ని ఆలోచించి, ప్రస్తుతం
జరగబోవు ఉపాధ్యాయ నియోజక వర్గ M.L.C ఎలక్షన్లలో మేము మద్దతు ఇస్తున్న శ్రీ Dr.K.V.SUBBAREDDY
(9704333789) గారికి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యతా ఓటును వేసి, మీ
మిత్రులకు,బందువులకు మా అభ్యర్థి గురించి తెలియచేసి వారిచేత కూడా మొదటి
ప్రాధాన్యతా ఓటును వేయించ వలసిందిగా కోరుచున్నాం.