Friday, 10 February 2017

TODAY (10-2-2017) INFORMATION









TODAY (10-2-2017) INFORMATION




General IMP information : నాకున్న సమాచారం మేరకు మంగళవారం లోపు పాఠశాలలకు సంబందించిన రెండు రకాల గ్రాంట్లు(SCHOOL GRANT,MANAGEMENT GRANT) SMC అకౌంట్లనందు జమ అవుతాయి.



Dear MEOs of all mandals Good evening,
   I am sorry to inform you that some of our MEOs are deputing the same candidates for different programmes.Henceforth i request you not to send the same candidates for different programmes in the interest of fulfilment of the objectives of training programme to teachers.Thanking you.Yours Sincerely.Y.Raghava Reddy, Principal, DIET, Kurnool



* AP HRDI – Request for Nominations-Three Day Residential Training Programme on Project Management - 21- 23 February, 2017 - Bapatla – Reg.

* GOVERNMENT OF ANDHRA PRADESH GENERAL ADMINISTRATION DEPARTMENT

* Supply of SMCTraining modules to SMC members and BRT wall hangers to SMCs

Above information available in this below link

http://apysrtfknl.blogspot.in

DIET COLLEGE,KURNOOL  నందు జరిగిన MORAL VALUES పై జరిగిన ట్రైనింగ్ నందు పాల్గొన్న ఉపాధ్యాయులు, ఆ ట్రైనింగ్ నందు పాల్గొనడం తమ అదృష్టంగా భావించారు. కారణం అందులో వక్తలుగా పాల్గొన్నవారు ఉపన్యసిస్తుంటే సాయంకాలం ఆరు గంటల సమయమైనను కూడా ఆ ప్రాంగణం వదిలి వెళ్ళుటకు ఇష్టపడలేకపోయామని ఆ ట్రైనింగ్ లో పాల్గొన్న ఒక ఉపాధ్యాయుడు తెలియచేసారు.

RAMESH,YSRTF,KURNOOL

ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. Dr K.V.SUBBA REDDY గారు ప్రస్తుత పరిస్తితిలలో ఉపాధ్యాయ యం.యల్.సి గా పోటీ చేసే ఇతర అభ్యర్థులతో పోలిస్తే తను ఉపాధ్యాయుల తరపున పోరాటాలు చేయగలను మరియు సేవ కూడా చేయగలను అని తెలియచేస్తున్నారు,ఇందుకు తాను గతంలో సమైక్యాంద్ర మరియు రాయలసీమ అభివృద్ధి కోసం చేసిన పోరాటాలే నిదర్శనం అని పేర్కొన్నారు.ఇలాంటి వ్యక్తులైతే మన విద్యారంగానికి మంచి జరుగుతుందని మేము నమ్ముతున్నాము.కావున మీరు కూడా ఈ విషయాన్ని ఆలోచించి, ప్రస్తుతం జరగబోవు ఉపాధ్యాయ  నియోజక వర్గ M.L.C ఎలక్షన్లలో మేము మద్దతు ఇస్తున్న శ్రీ Dr.K.V.SUBBAREDDY (9704333789)  గారికి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యతా ఓటును వేసి, మీ మిత్రులకు,బందువులకు మా అభ్యర్థి గురించి తెలియచేసి వారిచేత కూడా మొదటి ప్రాధాన్యతా ఓటును వేయించ వలసిందిగా కోరుచున్నాం.

అప్పల ప్రసాద్ గారి ప్రసంగం

అందరికీ నమస్కారం. శ్రీకాకుళం నందు శ్రీ అప్పల ప్రసాద్ గారు IMPACT కార్యక్రమం నందు మన భారత దేశం యొక్క ఔన్నత్యాన్ని వివరించిన తీరు అమోఘం. ...