TODAY ( 13-2-2017 ) INFORMATION
* Circular
* Tentative SA-III Time Table and Absenties time table ofSA-I & II for VI to X classes ,DCEB,Kurnool.
Above details are available in this below link
RAMESH,YSRTF,KURNOOL
శ్రీ
డాక్టర్ కే.వి.సుబ్బారెడ్డి గారి ఆత్మీయ ఆహ్వానము
అందరికీ నమస్కారములు. నేను ఫిబ్రవరి 15, 2017 న
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ M.L.C అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాను. ఈ
కార్యక్రమంలో మిత్రులందరూ పాల్గొనవలసినదిగా హృదయపూర్వకముగా
ఆహ్వానిస్తున్నాను. ఉపాధ్యాలోకమంతా నన్ను
ఆశీర్వదించ వలసినదిగా కోరుచున్నాను. మీ డాక్టర్
కే.వి.సుబ్బారెడ్డి