అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు.
దాదాపుగా దానికి కారణం మన ఆహారపు అలవాట్లే అని V.రామకృష్ణ గారు తెలియచేశారు. ఇప్పటికైనా మన ఆహారపు అలవాట్లు
మార్చుకుంటే షుఘర్,బిపి,థైరాయిడ్ తదితర వ్యాదులు తగ్గించే మార్గాన్ని
తెలియచేశారు. దీనికి సంబందించిన ఆడియో 78 MB లు, వీడియో రేజల్యుషణ్ బట్టి 200MB నుండి 1.15GB వరకు వున్నది. ఇది దాదాపు 3 గంటల ఆడియో/వీడియో వున్నది. దానికి సంబందించిన లింకులు
ఈ క్రింద ఇచ్చాను. ఇది ప్రతి ఒక్కరు విని కానీ చూసి కానీ తెలుకోవలసిన విషయం అని నాకు
అనిపించి మీకు తెలియచేస్తున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
అప్పల ప్రసాద్ గారి ప్రసంగం
అందరికీ నమస్కారం. శ్రీకాకుళం నందు శ్రీ అప్పల ప్రసాద్ గారు IMPACT కార్యక్రమం నందు మన భారత దేశం యొక్క ఔన్నత్యాన్ని వివరించిన తీరు అమోఘం. ...

-
* DSc - 2006 * DSc - 2008 * DSc - 2012
-
* PRTU AP PRESS NOTE * 3 Days District Level Multi Category Residential Training(MCRT) (1) * 3 Days District Level Multi Catego...
-
1. Rc.No.28_PGDEPA_Prg_from_NUEPA CLICK HERE 2. Telugu_UP_Trainers_Package__5_Days CLICK HERE 3. Telugu_UP_Trainers_Packag...
No comments:
Post a Comment