Friday, 14 September 2018

*TODAY(14-9-2018) INFORMATION*



10 వ శనివారం (15.09.2018):జల వనరులు - మానవ సిరులు :
ఈ రోజున జిల్లాలోని అన్ని పాఠశాలల్లో " జల వనరులు - మానవ సిరులు" అనే అంశం పై జల వనరులు మానవ నాగరికతను ఏ విధంగా ప్రభావితం చేస్తాయిమానవ మనుగడకు జల వనరుల ప్రాముఖ్యతజల వనరులను ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. తదుపరి సమీపంలోని ఆనకట్టలుచెక్ డామ్ లుఎత్తిపోతల పథకాలు సందర్శింపజేయాలి..DEO,KURNOOL

Proc. 4662 for proposals for SPEMM














*GOs(SCHOOL EDUCATION)*

GOMS NO : 59 School Education Department - Permission for upgradation of M.P.U.P School, Kothapatnam, Rambilli Mandal, Visakhapatnam District into High School by opening of Class IX from the academic year 2018-19 –Accorded - Orders – Issued.

GOMS NO : 60 School Education Department - Permission for upgradation of M.P.U.P School, Pedapadu, Srikakulam Mandal, Srikakulam District into High School by opening of Class IX from the academic year 2018-19 –Accorded - Orders – Issued.



No comments:

Post a Comment

అప్పల ప్రసాద్ గారి ప్రసంగం

అందరికీ నమస్కారం. శ్రీకాకుళం నందు శ్రీ అప్పల ప్రసాద్ గారు IMPACT కార్యక్రమం నందు మన భారత దేశం యొక్క ఔన్నత్యాన్ని వివరించిన తీరు అమోఘం. ...